Digital Archive / డిజిటల్ ఆర్కైవ్

The Living Stage / సజీవ రంగస్థలం

Five decades of classical Telugu mythological theatre captured in dramatic spotlight and silent memory. / ఐదు దశాబ్దాల తెలుగు పౌరాణిక నాటక వైభవం, నిశ్శబ్ద జ్ఞాపకాలు.

Visual Gallery / రూపచిత్రాలు

The Face of Mythological Drama / పౌరాణిక నాటక రూపం

A visual study of classical expressions, intricate stage makeup, and hand gestures (mudras) captured live on stage. / రంగస్థలంపై సజీవంగా చిత్రీకరించిన నవరస హావభావాలు, అలంకరణలు మరియు హస్త ముద్రల సమాహారం.

Five Decades / ఐదు దశాబ్దాలు

Historic Performances / చారిత్రక ప్రదర్శనలు

These rare black-and-white photographs preserve the golden era of Telugu mythological theatre. Each frame documents historic stage setups, classical costumes, and legendary performances across Andhra Pradesh. / ఈ అరుదైన నలుపు-తెలుపు చిత్రాలు తెలుగు పౌరాణిక నాటక స్వర్ణయుగాన్ని భద్రపరుస్తాయి. ప్రతి చిత్రం ఆంధ్రప్రదేశ్‌లోని చారిత్రక రంగస్థల ఏర్పాట్లను మరియు ప్రదర్శనలను తెలియజేస్తుంది.

Archival preservation project supported by cultural researchers and family archives. / సాంస్కృతిక పరిశోధకులు మరియు కుటుంబ ఆర్కైవ్స్ మద్దతుతో భద్రపరచబడిన చారిత్రక చిత్రాలు.

The Transformation / ఆహార్యం

Behind the Curtain / తెర వెనుక సాధన

Hours before the curtain rises, the greenroom becomes a sacred space. The meticulous application of paint, the donning of heavy brass crowns, and silent meditation prepare the artist to embody mythological gods and kings. / రంగస్థలంపై పాత్రధారణకు ముందు గ్రీన్ రూమ్ ఒక పవిత్ర స్థలంగా మారుతుంది. రంగుల అలంకరణ, కిరీటధారణ మరియు నిశ్శబ్ద ధ్యానం కళాకారుడిని పౌరాణిక పాత్రలుగా మారుస్తాయి.