
Share the Journey / కళా యాత్రలో భాగస్వామి అవ్వండి
Stay Connected అనుబంధాన్ని కొనసాగించండి
For over five decades, Sri Uppala Rajeswara Rao has brought mythological characters, classical poetry, and Telugu theatre traditions to life. This platform allows admirers, theatre enthusiasts, and future generations to explore that journey, relive memorable performances, and stay connected through stories, videos, and live interactions. ఐదు దశాబ్దాలకు పైగా శ్రీ ఉప్పాల రాజేశ్వరరావు గారు పౌరాణిక పాత్రలు, పద్యాలు, మరియు తెలుగు నాటక సంప్రదాయాలను రంగస్థలంపై సజీవంగా ఆవిష్కరించారు. ఈ వేదిక ద్వారా అభిమానులు, కళాప్రేమికులు, మరియు భావితరాలు ఆ కళా ప్రస్థానాన్ని అన్వేషిస్తూ, జ్ఞాపకాలను ఆస్వాదిస్తూ, ప్రత్యక్ష సంభాషణల ద్వారా అనుబంధాన్ని కొనసాగించవచ్చు.
Whether you wish to share memories, discuss Telugu theatre, participate in live sessions, explore cultural initiatives, or enquire about special appearances and programs, we would be delighted to hear from you.
మీ జ్ఞాపకాలను పంచుకోవడానికి, తెలుగు నాటక రంగం గురించి చర్చించడానికి, ప్రత్యక్ష కార్యక్రమాలలో పాల్గొనడానికి, సాంస్కృతిక కార్యక్రమాల గురించి తెలుసుకోవడానికి, లేదా ప్రత్యేక ఆహ్వానాల కోసం సంప్రదించడానికి మేము ఎల్లప్పుడూ స్వాగతం పలుకుతున్నాము.
Phone: +91 9849461451 Email: uppalarajeswararao.official@gmail.com
Booking & Fan Mail / బుకింగ్స్ మరియు సందేశాలు
Preserving Heritage ఐదు దశాబ్దాల సుదీర్ఘ రంగస్థల ప్రస్థానం
Your messages help digitize and preserve fifty years of theatrical history. Share vintage photos, playbills, or personal memories of past performances. మీ సందేశాల ఐదు దశాబ్దాల సుదీర్ఘ రంగస్థల ప్రస్థానాన్ని భద్రపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. మీ వద్ద ఉన్న అరుదైన ఫోటోలు, నాటక ప్రతులు లేదా జ్ఞాపకాలను మాతో పంచుకోండి.
The stage lives on in the hearts of those who remember the verse. పద్యం గుర్తున్నంత కాలం రంగస్థలం సజీవంగానే ఉంటుంది.
Sri Uppala Rajeswara Rao

/ The Fan Wall - Your Memories, Our Legacy / అభిమాన తోరణం - మీ జ్ఞాపకాలు, మా ప్రస్థానం
Fifty Years of Stories. One Stage. Infinite Hearts./ ఐదు దశాబ్దాల కథలు.. ఒకే వేదిక.. అసంఖ్యాక హృదయాలు.
Share Your Memory. Keep the Stage Alive./ మీ జ్ఞాపకాలను పంచుకోండి.. నాటక రంగాన్ని సజీవంగా ఉంచండి.
Theatre doesn't end when the lights go down. It lives on in you - in the story you carry home, the dialogue you still remember, the performance that moved you to tears or laughter. This guestbook is where those stories find their home.
We invite fans, followers, families, and the new generation to add their voice to this wall. Leave a message. Share a memory. Upload a photo from a show you attended. Tell us what Telugu theatre means to you.
నాటకం అనేది రంగస్థలంపై లైట్లు ఆరిపోవడంతో ముగిసిపోదు. అది మీలో జీవిస్తూనే ఉంటుంది - మీరు ఇంటికి తీసుకెళ్లే కథలో, మీ మదిలో ఇంకా కదలాడే సంభాషణల్లో, మిమ్మల్ని నవ్వించిన లేదా ఏడిపించిన అద్భుత ప్రదర్శనల్లో అది సజీవంగా ఉంటుంది. ఆ కథలన్నిటికీ ఈ 'అతిథి పుస్తకం' (Guestbook) ఒక చక్కని నిలయం.
అభిమానులు, అనుసరించే శ్రేయోభిలాషులు, కుటుంబాలు మరియు నవతరం కళాప్రేమికులు అందరూ ఈ అభిమాన తోరణంలో భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాము. మీ సందేశాన్ని ఇక్కడ తెలియజేయండి. మీ జ్ఞాపకాలను పంచుకోండి. మీరు చూసిన నాటక ప్రదర్శనల ఫోటోలను అప్లోడ్ చేయండి. తెలుగు నాటకరంగం మీ జీవితంలో ఎలాంటి ముద్ర వేసిందో మాతో పంచుకోండి.
Welcome to the Heart of Telugu Theatre / తెలుగు నాటక హృదయ క్షేత్రానికి సుస్వాగతం
For fifty glorious years, the curtain has risen and fallen - but the memories never fade. This is your space. A living wall of love, laughter, and legacy, built not by one man, but by every soul who ever sat in the audience, stood in the wings, or felt their heart stir at the sound of a Telugu verse spoken from the stage.
Whether you watched your first play as a child and never forgot it, whether you performed alongside us, or whether you're discovering Telugu theatre for the very first time today - you belong here.
ఐదు దశాబ్దాలకు పైగా శ్రీ ఉప్పాల రాజేశ్వరరావు గారు పౌరాణిక పాత్రలు, పద్యాలు, మరియు తెలుగు నాటక సంప్రదాయాలను రంగస్థలంపై సజీవంగా ఆవిష్కరించారు. ఈ వేదిక ద్వారా అభిమానులు, కళాప్రేమికులు, మరియు భావితరాలు ఆ కళా ప్రస్థానాన్ని అన్వేషిస్తూ, జ్ఞాపకాలను ఆస్వాదిస్తూ, ప్రత్యక్ష సంభాషణల ద్వారా అనుబంధాన్ని కొనసాగించవచ్చు.
మీరు చిన్నప్పుడు చూసిన మొదటి నాటకాన్ని ఇప్పటికీ మర్చిపోలేకపోయినా, మాతో కలిసి వేదికను పంచుకున్నా, లేదా ఈ రోజే మొదటిసారిగా తెలుగు నాటక రంగాన్ని పరిచయం చేసుకుంటున్నా - మీ అందరికీ ఇదే మా ఆదరపూర్వక స్వాగతం.
