Digital Preservation / డిజిటల్ పరిరక్షణ

The Living Archive / సజీవ ఆర్కైవ్

Five decades of classical Telugu mythological theatre preserved for researchers, artists, and enthusiasts. / ఐదు దశాబ్దాల తెలుగు పౌరాణిక నాటక ప్రస్థానాన్ని పరిశోధకులు, కళాకారుల కోసం భద్రపరుస్తున్నాము.

The Mission / మన లక్ష్యం

Preserving Heritage / వారసత్వ పరిరక్షణ

This digital repository restores rare audio recordings, performance stills, and hand-written scripts from Sri Uppala Rajeswara Rao's legendary career. / శ్రీ ఉప్పాల రాజేశ్వరరావు గారి ఐదు దశాబ్దాల రంగస్థల ప్రస్థానానికి సంబంధించిన అరుదైన ఆడియోలు, ఫోటోలు, మరియు రాతప్రతులను ఈ డిజిటల్ ఆర్కైవ్ భద్రపరుస్తుంది.

An open resource dedicated to students and lovers of classical Andhra stagecraft. / తెలుగు పౌరాణిక నాటక కళను అధ్యయనం చేసే విద్యార్థులకు, పరిశోధకులకు ఇది ఒక అమూల్యమైన ఉచిత వనరు.

Browse Archives / వర్గాలు

The Collections / డిజిటల్ సేకరణలు

Visuals / చిత్రాలు
Performances / ప్రదర్శనలు
Voices / స్వరం

Photo Gallery / ఫోటోలు

Video Library / వీడియోలు

Audio Records / ఆడియోలు

Performance stills, makeup sessions, and vintage stage photography. / నాటక ప్రదర్శనలు, అలంకరణ మరియు పాతకాలపు అరుదైన చిత్రాలు.

Full-length mythological dramas, verse recitations, and interviews. / పౌరాణిక నాటకాలు, పద్య పఠనాలు మరియు ప్రత్యేక ఇంటర్వ్యూలు.

Rare recordings of theatrical verses, harmonium tracks, and dialogues. / రంగస్థల పద్యాలు, హార్మోనియం రాగాలు మరియు సంభాషణల ఆడియోలు.