Iconic Portrayals/ ప్రముఖ పాత్రలు
Five decades of classical Telugu theatre live through the legendary roles of Sri Uppala Rajeswara Rao. / శ్రీ ఉప్పాల రాజేశ్వరరావు పోషించిన అద్భుతమైన పౌరాణిక పాత్రల రూపకల్పన.






Three Divine Personas / మూడు ప్రముఖ పాత్రలు
Each character demands rigorous physical discipline, distinct vocal registers, and profound emotional depth. / ప్రతి పాత్రకు ప్రత్యేకమైన కంఠస్వరం, అభినయం మరియు శారీరక శ్రమ అవసరం.
Satya Harischandra / సత్యహరిశ్చంద్ర
Arjuna / అర్జునుడు
Sri Krishna / శ్రీకృష్ణుడు
The ultimate test of truth and sacrifice, rendered through heartbreaking verses and majestic stage presence. / సత్యనిష్ఠ, త్యాగానికి ప్రతీకయైన ఈ పాత్రను హృదయవిదారక పద్యాలతో, గంభీరమైన అభినయంతో రక్తికట్టించారు.
The heroic Archer of Kurukshetra, balancing royal pride with deep devotion in classical musical dramas. / కురుక్షేత్ర మహావీరుడైన అర్జునుని పాత్రలో రాజసంతో పాటు భక్తిభావాన్ని సమపాళ్లలో ప్రదర్శించిన అద్భుత నటన.
The divine guide of Kurukshetra, embodying supreme wisdom, charm, and righteousness. కురుక్షేత్రాన్ని నడిపించిన పరమాత్మ రూపం. సమ్మోహన రూపం, రాజనీతిజ్ఞత, మరియు ధర్మ రక్షణకు ప్రతీక.


The Transformation / పాత్రల సృష్టి
Applying elaborate stage makeup (Aharyam) is a sacred ritual taking hours. Sri Uppala Rajeswara Rao meticulously prepares his mind, transitioning from a humble artist into a divine king. / గంటల తరబడి సాగే రంగుల అలంకరణ ఒక పవిత్రమైన ప్రక్రియ. మానసికంగా ఆయా పాత్రలలోకి లీనమై జీవించడం ఆయన ప్రత్యేకత.
This dedication preserves the classical grammar of Telugu stagecraft, ensuring each gesture (Mudra) and gaze carries the authentic weight of ancient epics. / ఈ నిష్ఠ తెలుగు నాటకరంగ శాస్త్రీయతను కాపాడుతూ, ప్రతి హావభావంలోనూ పురాణ కాలపు గంభీరతను ప్రతిబింబింపజేస్తుంది.
The Art of Padyam / పౌరాణిక పద్య వైభవం
Mythological Telugu drama lives through its verses. Listen to historical audio recordings of live stage performances. / తెలుగు పౌరాణిక నాటక జీవం పద్యంలోనే ఉంది. రంగస్థలంపై ఆలపించిన పద్యాల అరుదైన ఆడియో రికార్డింగులు ఇక్కడ వినండి.
Harischandra Verses / హరిశ్చంద్ర పద్యాలు
Gayopakhyanam Verses / గయోపాఖ్యానం పద్యాలు
Listen to the legendary verses of truth and despair, recorded live during historic performances in Andhra Pradesh. / ఆంధ్రదేశంలో జరిగిన చారిత్రాత్మక ప్రదర్శనలలో రికార్డ్ చేయబడిన సత్యహరిశ్చంద్ర పద్యాలు.
Regal confrontations and musical dialogues showcasing unmatched vocal range and classical grammar. / శాస్త్రీయ రాగయుక్తంగా సాగే సంభాషణలు మరియు అద్భుతమైన కంఠస్వరంతో కూడిన గయోపాఖ్యాన పద్యాలు.
